Monday, May 6, 2024
- Advertisement -

నా బొడ్డుకు ఇంత క్రేజ్ వ‌స్తుందుని అనుకోలేదు: అమలపాల్

- Advertisement -
అమలపాల్ కేరీర్ మంచి ఊపులో ఉన్న‌ప్పుడే ద‌ర్శ‌కుడు విజ‌య్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఆ త‌రువాత వీరిద్ద‌రికి మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విజ‌య్ నుంచి విడాకులు తీసుకుంది ఈ భామ‌.భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి అమల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య హాట్ హాట్ గా కనిపించడం, సినిమాల్లో ఎక్స్ పోజింగ్ డోసు పెంచడం మాత్రమేకాదు… మాటల్లో కూడా ఘాటు పెంచింది అమలపాల్. తన మీద తనే హాటు జోకులు ఏసుకునేంత స్థాయికి ఎదిగిపోయింది అమల.
ఆ మధ్య ‘సుచీ లీక్స్ ఏమయ్యాయి.. దాంట్లో నన్ను నేను న్యూడ్ చూసుకోవడానికి ఎగ్జయిటింగ్ గా ఉన్నాను..’ అని అమల చెప్పుకొచ్చింది.అందులో అమల పేరు బాగానే హ‌ల్ చ‌ల్ చేసింది.దాంట్లో నన్ను నేను న్యూడ్ చూసుకోవడానికి ఎగ్జయిటింగ్ గా ఉన్నాను..’ అని అమల చెప్పుకొచ్చింది. ఇప్పుడు మళ్లా ఒక హాట్ కామెంట్ విసిరింది అమల. అదేమిటంటే… తన తాజా సినిమా తిరుట్టుపయలే-2 హాట్ లుక్ గురించి. ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్ల కిందట అమల పాల్ హాట్ లుక్ ఒకటి విడుదల అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
 దాని గురించి అమల స్పందించింది. అదెలాగంటే.. ‘నిజంగా.. నా బొడ్డు అంత సంచలనం అవుతుందని అనుకోలేదు.. నేను నడుంకిందకు చీరకడితే అంత బజ్ వస్తుందని ఊహించలేదు..’ అంటూ నవ్వుకొంటూ చెప్పుకొచ్చింది అమల. అయితే ఇక్కడ ఒక సందేశం కూడా ఇచ్చిందండోయ్.. ‘మనం 2017లో ఉన్నాం… ఇలాంటి విషయాలన్నింటినీ లైట్ తీసుకోవాలి..’ అని అమల జాతికి సందేశం ఇచ్చింది. మొత్తానికి అమల చాలా ఎదిగిపోయింది. తన మీద తను ఘాటు జోకులు వేసుకోవడం అంటే మాటలు కాదు కదా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -