Monday, May 13, 2024
- Advertisement -

అన్నతో కూడా సెక్స్ సీన్స్ చేశా

- Advertisement -

షకీలా గురించి కొత్త‌గా చేప్పాల్సిన ప‌ని లేదు. అస‌లు జ‌నాలు ఇప్పుడు పోర్న్ గురించి మాట్లాడుకుంటున్నారు కాని గ‌త 20 సంవ‌త్స‌రాల క్రిత‌మే జ‌నాల‌కు పోర్న్‌ని జ‌నాల‌కు అల‌వాటు చేసింది ష‌కీలా. ఈమె సినిమా రిలీజ్ అవుతుంటే జ‌నాలు ఎగ‌బ‌డి చూసేవారు.ష‌కీలా సినిమాలు రిలీజ్ అవుతుంటే పెద్ద సినిమా హీరోలు సైతం బ‌య‌ప‌డేవారు.రాంగోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా సంచల‌నం ‘జీఎస్‌టీ’ మూవీకి స‌పోర్టు చేసిన ష‌కీలా ,ప్ర‌స్తుతం త‌న సినిమా ప్ర‌మోష‌న్స్  లో బిజి బిజి గా ఉంది.

ఆ సినిమానే ‘శీలావ‌తి’. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఆ పోస్ట‌ర్‌లో మందు గ్లాస్ ,చేతోలో సిగ‌రేట్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది ష‌కీలా.శీలావ‌తి ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యులో సినిమా కోసం నేను మా పెదనాన్న గారి కొడుకుతో సెక్స్ చేశాను.అన్న వరుస అయే వ్యక్తితోనే ఆ సీన్లలో నటించాను. అని చేప్పి పెద్ద బాంబు పేల్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -