Sunday, May 19, 2024
- Advertisement -

స్టోరీని కెలుకుతానంటున్న నాగ‌శౌర్య‌

- Advertisement -

నాగ‌శౌర్య కుర్ర హీరోల‌లో ఒకరు. ఒక్క సినిమా హిట్ అయితే నాలుగు ఫ్ల‌ప్‌లు ఎదురువుతున్నాయి. ఈ హీరో సినిమాల క‌న్నా గాసిప్‌ల‌తో ఎక్కువ వార్త‌ల్లో నిలిచారు.రీసెంట్‌గా ఛ‌లో సినిమాతో ఫిబ్ర‌వరి 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా ప్ర‌మోష‌న్లో భాగాంగా మాట్లాడుతు తన సినిమాల విష‌యంలో త‌న ఇన్‌వాల్‌మెంట్ ఉంటుంది.

అవ‌స‌ర‌మైన మార్పులు నేనే చేబుతాను అని చేప్ప‌కోచ్చాడు.తన కొత్త బ్యానర్ మాత్రమే కాకుండా, బ్యానర్ ఏదైనా, దర్శకుడు ఎవరైనా ఇకపై కథ, స్క్రీన్ ప్లేలో తన ప్రమేయం ఉంటుందని ఓపెన్ గా చెప్పాడు నాగశౌర్య.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -