Thursday, May 9, 2024
- Advertisement -

నేనెప్ప‌టికీ అలాంటి ప‌ని చేయ‌లేను: మ‌ంజిమ‌

- Advertisement -

మంజిమా మోహ‌న్ మీరోయిన్‌గా పెద్ద‌గా ఫెమ‌స్ కాక‌పోయిన‌ప్ప‌టీకి త‌న అందంతో ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేలా చేస్తుంది.తెలుగులో సినిమా చేసిన‌ప్ప‌టీకి అనుకునంత గుర్తింపు,అవ‌కాశాలు రాలేదు.నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సాహసం శ్వాస‌గా సాగిపో` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది హీరోయిన్ మంజిమా మోహ‌న్‌.దానికి కార‌ణం ఆమె కాస్త బొద్దుగా ఉండ‌డంతోపాటు ఎక్స్‌పోజింగ్‌కు స‌సేమిరా అన‌డ‌మే. ప్ర‌స్తుతం ఆమె మ‌ల‌యాళ `క్వీన్‌` సినిమాలో న‌టిస్తోంది.

తెలుగు, త‌మిళంలో త‌న‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డం గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మంజిమ మాట్లాడింది.తెర‌పై హీరోయిన్ అందంగా క‌నిపించ‌డంలో త‌ప్పులేదు. కానీ, స్కిన్ షో చేయ‌డానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఎక్స్‌పోజింగ్ చేస్తేనే గ్లామ‌ర్ అంటే నేను `ఆ` పనుల ఎప్ప‌టికీ చేయ‌లేను. నాకు సంబంధించినంత‌వ‌ర‌కు అది చాలా పెద్ద సాహసం. ఆ సాహ‌సం నా వ‌ల్ల కాద‌`ని మంజిమ చెప్పింది. చూద్దాం మంజిమ ఇలా ఎంత‌కాలం త‌న మాట మీద నిల‌బ‌డుతుందో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -