Monday, April 29, 2024
- Advertisement -

ఇలియానా ,తాప్సీలు ఏమనుకుంటున్నారు

- Advertisement -

సౌత్ లో ఓ ఊపు ఊపి బాలీవుడ్ కు వెళ్లిన బ్యూటీస్ …అక్కడ రెచ్చిపోతున్నారు. సినిమాల్లో కూడా చూపించని విధంగా స్టేజ్ షోలలో సాంతం చింపి పడేస్తున్నారు. ముంబాయిలో అంతే అని చెపుకోవడానికి ఈ భామలు చేసే విన్యాసాలే దీనికి కారణం. గతంలో త్రిష,అసిన్ లు బిటౌన్ కు పోయినా..ఈ స్థాయిలో రెచ్చిపోయిన దాఖలాలు లేవు. కాని అదేంటో ఇలియానా,తాప్సీలు మాత్రం ఆగలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిని పట్టుకోలేకపోతున్నాం.

విషయంలోకి వెళితే… స్టార్ స్క్రీన్ అవార్డ్స్ 2017 ప్రోగ్రామ్ లో ఇల్లీబేబ్ ,తాప్సీ డార్లింగ్ లు పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో ఈ ఇద్దరు సుందరీమణులు అనుకుని మరీ ఫ్రంట్ ఓపెన్ డ్రెసింగ్ వేసుకున్నారా అనిపిస్తుంది. గోల్డ్ కలర్ డ్రెస్ ను ధరించిన ఇలియానా.. డీప్ కట్ డ్రెస్ తో సందడి చేసింది.

ఇక ఇలియానా కంటే తానేం తక్కువ తినలేదని చెప్పడానికి అన్నట్లు ఒకింత ఎక్కువగానే నేవీ బ్లూ డ్రెస్ ని ఫ్రంట్ ఓపెన్ డిజైన్ తో వేసుకొచ్చింది తాప్సీ పన్ను.ఇలా ఒకే ఈవెంట్ లో దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిన ఈ ఇద్దరు బ్యూటీలు… ఈ స్థాయిలో అందాలను ఆరబోయడం మెరుపులు మెరిపించడం చూస్తుంటే… షో హైలైట్ గా కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -