- Advertisement -
ఫోటో చూస్తే ఒక సెకన్ పాట్ ఈ హీరోయిన్ ఎవరా అని అనుకుంటారు.అయితే ఈ హీరోయిన్ ఎవరో కాదు గోవా బ్యూటీ ఇలియాన.తన పెళ్లిపై అనేక వార్తలు వినిపించిన,వాటిపై మాత్రం స్పందించలేదు ఇల్లీ బేబి.ప్రస్తుతం ఇలియానా హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంది.ఇలియానా ఫిజి ఐలాండ్ కూడా వెళ్లిన ఇల్లి అక్కడి నదుల అందాలను పరిచయం చేసింది.
ఇలియానా బికినిలో ఇచ్చిన ఆ పోజు ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా సెక్సీగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య గోవా బ్యూటీ ఇండియన్ టూరిజం కి ప్రచారకర్తగా బాధ్యతలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో కనిపిస్తుంది గోవా బ్యూటీ.రవితేజ-శ్రీను వైట్ల అమర్ అక్బర్ అంథోని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.
https://www.instagram.com/p/BjuCxuZHqSa/?taken-by=ileana_official
