Friday, March 29, 2024
- Advertisement -

ఇలియానా న‌డుములో ఆ మ్యాజిక్ ఎక్క‌డ‌..?

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా అంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది ఆమె న‌డుము. తెలుగు ఇండ‌స్ట్రీలో మొద‌టిగా కోటి రూపాయిలు తీసుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది ఇలియానా. వ‌రుస హిట్ల‌తో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా త‌రువాత కాలంలో ప్లాప్‌లు ప‌లుక‌రించాయి. అదే స‌మ‌యంలో బాలీవుడ్ మీద మోజుతో తెలుగులో వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకుంది. బాలీవుడ్‌లో ఇలియానా చేసిన సినిమాలో హిట్ అయిన‌ప్ప‌టికి అవ‌కాశాలు మాత్రం రాలేదు. ఇదే టైంలో ఇలియానా ప్రేమ‌లో ప‌డ‌టం కూడా జ‌రిగింది. ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి ఇలియానాలో మున‌ప‌టి మ్యాజిక్ క‌నిపించ‌డం లేదు. ఇలియానాకు విప‌రిత‌మైన క్రేజ్ వ‌చ్చిందే న‌డుము వ‌ల్ల‌.

మ‌రి అలాంటి న‌డుము ఇలియానా ద‌గ్గ‌ర క‌నిపించ‌క‌పోవ‌డంతో అభిమానులు ఆమెను విమ‌ర్శిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇలియానా కాస్తా బొద్దుగా త‌య్యారైంది. దీంతో ఆమె న‌డుములోని అందాలు క‌నిపించ‌డం లేదు. తాజాగా ఇలియానా న‌టించిన అమ‌ర్ అక్బ‌ర్‌,అంటోని సినిమాలో ఇలియానా చాలా పేల‌వంగా క‌న‌పిస్తుంది. సాంగ్స్ ప్రోమోల‌లో కూడా ఇలియానాలో జోష్ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఇలియానా మున‌ప‌టి అందాలు మిస్ అయ్యాయ‌ని అంటున్నారు తెలుగు ప్రేక్ష‌కులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -