Monday, May 20, 2024
- Advertisement -

టాప్ లెస్‌తో ఇల్లీ బేబి..!

- Advertisement -

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో సెలబ్రిటీలకు సినీ హీరోయిన్లకు విపరీతమైన క్రియేటివిటి దొరుకుతుంది. గోవా బ్యూటీ ఇలియానా ఓ హాట్ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దాదాపుగా టాప్ లెస్ గా ఉన్న ఆ ఫొటోతో పాటు….నెటిజన్ల దిమ్మదిరిగే క్యాప్షన్ ను కూడా ఇల్లి పెట్టింది. F**k their opinion..అంటూ ఇల్లీ పెట్టిన ఫొటో క్యాప్షన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తన ఇన్ స్టా గ్రామ్ లో ఇల్లి పోస్ట్ చేసిన హాట్ ఫొటో వైరల్ అయింది. “నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు. వారి అభిప్రాయాలతో నీకు పనిలేదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. “ అని ఆ ఫొటోకు ఇలియానా ఘాటుగా క్యాప్షన్ పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది..తాజాగా `అమర్ అక్బర్ ఆంథోనీ`తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -