Friday, May 10, 2024
- Advertisement -

ఇలియానా న‌డుములో మ్యాజిక్ క‌నిపించ‌డం లేదే….!

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా ఎప్పుడు క‌నిపించిన సంచ‌ల‌న‌మే.తెలుగులో కోటి రూపాయిలు అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది ఇలియానా. ఆ త‌రువాత తెలుగులో సినిమాలు త‌గ్గ‌డంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.అక్క‌డ బాగానే ఫేమ‌స్ అయింది ఇల్లీ బేబి.ఇక ఆండ్రూ నీబోన్ తో ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఇలియానా – ఆండ్రూ లకు పెళ్ళి అయిందని.. సోషల్ మీడియాలో చాలానే వార్తలు వ‌చ్చాయి.ఈ విష‌యం ప‌క్క‌న పెడితే తాజాగా ఇలియానా ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారుతుంది.

ఇలియానా స్లిమ్ముగా.. జీరో సైజ్ లో ఉండే ఇల్లీ బేబీ ఈమధ్య బొద్దుగుమ్మ అవతారంలో కనిపించింది.కొంద‌రు పెళ్ళి అయింది కదా.. కాస్త ఒళ్ళు చేసింది అని చిలిపిగా కామెంట్ చేస్తే మరికొందరేమో సినిమాలు తగ్గాయని సైజ్ జీరోకు బై బై చెప్పిందని అంటున్నారు. ఏదేమైనా సన్నని నడుముతో యువకులకు నిద్ర లేకుండా చేసే ఇల్లీ బేబీ ఇలా బొద్దుగా మారడం అభిమానులకు నచ్చడం లేదు. ఇక చాలా రోజుల త‌రువాత ఇలియానా తెలుగులో న‌టిస్తుంది.మాస్ రాజా ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న ‘అమర్ అక్బర్ అంటోని’ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -