Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే పనికిరాడా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో తన దూకుడును ప్రదర్శిస్తు రాజకీయంగా ప్రజలకు చేరువ అవుతూనే, వరుస సినిమాలతో సినీ ప్రేక్షకులను, తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తూ మూడుపెళ్లిళ్లపై కామెంట్ చేసేవాళ్లకి వార్నింగ్ ఇస్తోంది బుల్లితెర నటి చరిష్మా నాయుడు.ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ప్రముఖ టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఇంటిగుట్టు, లక్ష్మీ కళ్యాణం వంటి సీరియల్స్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి. పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం ఉంటే కట్టుకున్న భర్త పక్కనే ఉండగానే పవన్ స్టార్‌ని గుండెల్లో పెట్టుకుంటా పవన్‌ని విమర్శిస్తే నా భర్తని కూడా క్షమించను అనేంతగా పవన్ ను ఇష్టపడుతుంది

పవన్ నా లైఫ్ నాశనం చేశాడని ఏ భార్య అయినా ముందుకొచ్చిందా..? మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఏమైంది పనికి రారా? ఆయన ఫస్ట్ బార్య ఇప్పటికీ కూడా ఆయన గురించి చాలా మంచిగా చెప్తుంది. ఆయన చెడ్డవాడు అయితే అంత ఫాలోయింగ్ ఎలా ఉంటుంది. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఇష్టం. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఇండస్ట్రీకి పనికి రార!! అని ప్రశ్నిస్తోంది . పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు. ఆయన లీగల్‌గానే పెళ్లి చేసుకున్నాడని. నాతో చిన్న ఫొటో దిగితే చాలు లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకుంటా. అంటూ తన అభిమానాన్ని చాటుకుంది బుల్లితెర నటి చరిస్మా నాయుడు.

అన్నవరంలో పవన్ చెల్లెలుగా నటించిన సంధ్య గుర్తుందా ?

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రీటీలు వీరే..!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో డిజాస్టర్ సినిమాలు ఇవే..!

రవితేజ ఎంత మంది డైరెక్టర్లను పరిచయం చేశాడో చూడండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -