Monday, April 29, 2024
- Advertisement -

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

- Advertisement -

ఈ మ‌ధ్య సినిమాల్లో అడల్ట్ సీన్స్, యూత్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు మ‌రీ ఎక్కువైతున్నాయి. యువ‌త చూస్తున్నార‌నే తీస్తున్నారా ? లేక స్టోరీలో ప‌ట్టు లేకున్న సినిమా ఆడుతుంద‌నే న‌మ్మ‌క‌మో కానీ.. రొమాంటిక్ సినిమాలు మాత్రం బోలేడు వ‌స్తున్నాయి. ఇప్పుడు. అయితే అచ్చం ఇలాగే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే మూవీ రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో ద‌ర్శ‌న‌మిస్తోంది. అది యువతను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది.ఈ సినిమా యూత్‌ని‌ టార్గెట్ చేస్తూ తీసిన విధంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ చూస్తేనే డిఫరెంట్ గా ఉంది క‌దా? దానికి తగ్గట్లే ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ కూడా రొమాంటిక్ సీన్స్‌తో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోంది.

షార్ట్ టర్మ్ రిలేషన్స్, రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ.. యువ‌త కోరుకునే కోణంలో సినిమా ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్లు కొడుతోంది. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ టీజర్‌లో పిచ్చెక్కిస్తోంది. ఈ టీజర్ మొత్తంలో తనికెళ్ల భరణి క్యారెక్టర్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నాందిలో న‌రేష్ న‌ట విశ్వ‌రూపం..!

‘లైగ‌ర్‌’లో దుమ్ము లేపుతున్న అన‌న్య

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -