Friday, May 10, 2024
- Advertisement -

రెడ్డిగారికి కొరియర్ బాయ్ హిట్ ఇస్తున్నాడా..?

- Advertisement -

కొరియర్ బాయ్ లేటైతే అయ్యాడు గాని… లేటెస్ట్ గానే వస్తున్నాడు. దీనికి తోడు రీసెంట్ గా మార్కెట్లోకి వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ ఆడియో సూపర్ సక్సెస్ కావడంతో…. సినిమాకు ఎక్కడలేని ఆదరణ వచ్చేసింది.

దాంతో  కొరియర్ బాయ్ కళ్యాణ్ లో  పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలైపోయాయి. నితిన్ లో మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది. ఈ మూవీని ఇపుడు ఏమాత్రం తీసిపారేయలేం అంటున్నారు. గౌతమ్ మీనన్ హ్యాండ్ కూడా ఉంది కాబట్టి….. తన శిష్యుడు ప్రేమ్ సాయి చేత నైజాం రెడ్డిగారిని సాలిడ్ గా చూపించే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. కొరియర్ బాయ్ కళ్యాణ్ లో ఇప్పటికే రెండు మెలోడీ సాంగ్స్… అందరికీ కనెక్ట్ అయ్యాయి. అవి  లేటెస్ట్ హిట్ సాంగ్స్ చార్ట్ లో టాప్ లో నిలిచాయి. చిన్నదానా నీకోసం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్… ఆ గ్యాప్ ని ఈ సినిమాతో కవర్ చేయడానికి వచ్చేవారం  11వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా నితిన్ మునుపటి ప్రేమకథా చిత్రాల మాదిరిగా హిట్ కొడితే నితిన్ పటేల్ ను ఆపేవారేరి..? 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -