Saturday, May 18, 2024
- Advertisement -

నెల్లూరి పెద్దారెడ్డి మేన‌ల్లుడికి ఝ‌ల‌క్

- Advertisement -

కామెడీ కింగ్ బ్రహ్మీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎంతో ప్రెస్టీజియస్ గా బావిస్తోన్న డిక్టేటర్ సినిమానుంచి బ్రహ్మీని ప్రక్కకు తప్పించడంతో…. మన నెల్లూరి పెద్దారెడ్డి గారి మేనల్లుడు ‘వే ఆఫ్ బిహేవియర్’ పై

పరిశ్రమలో మరోసారి  చర్చ మొదలైంది. ఇప్ప‌టికైనా ప‌ద్ద‌తి మార్చుకుని యాక్ట్ చేస్తే స‌రే స‌రి… లేదంటే అంతేన‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే బ్ర‌హ్మానందం ఈమ‌ధ్య‌న కండిష‌న్లు ఎక్కువ‌గా పెడుతున్నాడ‌ని రూమ‌ర్లు వ‌స్తున్నాయి. డిక్టేట‌ర్ సినిమా నుంచి తొల‌గించ‌డానికి అదే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -