బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి వార్త రాయని మీడియా లేదంటే అర్థం చేసుకోవాలి సల్మాన్ పెళ్లి ఎంత ఫేమస్సో. గతంలో చాలాసార్లు సల్మాన్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. తాజాగా మరోసారి సల్మాన్‌కు పెళ్లంటూ వార్తలు వస్తున్నాయి.మరికొందరు సల్మాన్‌కు పెళ్లి కాకుండానే భార్య వచ్చేసిందని అంటున్నారు.గత కొంతకాలంగా రొమేనియా భామ లులియా వాంటూర్‌తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తుంది.
లులియా కొన్నేళ్లుగా సల్మాన్‌తోనే ఉంటుందని సమాచారం. సల్మాన్-లులియా పెళ్లి చేసుకోలేదు అంతే కానీ.. భార్యాభర్తల్లాగే ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారట. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.దీంతోనే సల్మాన్‌కు పెళ్లి అవ్వకుండానే భార్య వచ్చేసిందని అంటున్నారు. మరి దీనిపై సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
