దొరబాబు సెక్స్ రాకెట్.. మళ్లీ బయటపెట్టిన హైపర్ ఆది..!

- Advertisement -

జబర్దస్త్‌ లో దొరబాబు గురించి హైపర్ ఆది పంచ్ వేస్తూ ఉంటాడు. అప్పుడు అప్పుడు అతను గతంలో చేసి పని గురించి చెబుతూ పరువు కూడా తీస్తూ ఉంటాడు. కాకపోతే ఇది కామెడీ కోసమే. గతంలో దొరబాబు బీగ్రేడ్ మూవీలతో పాటు.. ఆఫ్ న్యూడ్ చిత్రాలతో బాగా ఫేమస్. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పంచ్‌లు పేల్చుతూ ఉంటాడు హైపర్ ఆది. ఈ మధ్య దొరబాబు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవడం హాట్ టాపిక్ అయ్యింది.

మార్చి నెలలో విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌ 201 ప్లాట్‌లో దాడులు నిర్వహించి.. ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు విటుల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో జబర్దస్త్ దొరబాబుతో పాటు అతని టీంలో పనిచేసే పరదేశిలు ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి అడ్డంగా బుక్ కావడంతో వీళ్ళు రియల్ లైఫ్‌లో కూడా ఇంతేనా అనే అపోహ జనాల్లో బలంగా నాటుకు పోయింది. వీరిని జబర్దస్త్ నుంచి తొలిగిస్తారని కూడా అనుకున్నారు. కొన్ని ఎపిసోడ్స్‌కి దొరబాబు కనిపించకపోగా.. మళ్లీ లాక్ డౌన్ తరువాత ప్రారంభమైన ఎపిసోడ్‌లలో దొరబాబు అతనితో పాటు పరదేశి కనిపిస్తున్నారు.

- Advertisement -

తాజాగా వచ్చేవారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమోను విడుదల చేయగా హైపర్ ఆది టీంలో సందడి చేస్తున్నాడు దొరబాబు. అయితే ఈ స్కిట్‌లో సైతం దొరబాబు రాసలీలల్ని స్కిట్ కోసం వాడేస్తున్నాడు హైపర్ ఆది. వ్యభిచార కేసులో అడ్డంగా బుక్కైన విషయాన్ని తెలియజేస్తూ ఇన్ డైరెక్ట్‌గా పంచ్‌లు వేస్తున్నాడు ఆది. ఎప్పటిలాగే ఓ కొత్త సెలబ్రిటీని తన టీంలోకి తీసుకువచ్చాడు. ఈసారి బిగ్ బాస్ బ్యూటీ హిమజను రంగంలోకి దింపాడు ఆది. స్కిట్‌లో భాగంగా పేర్లు వెరైటీగా పెట్టాడు హైపర్ ఆది. ఈ స్కిట్‌లో దొరబాబు, పరదేశిలు ఒక్కొక్కరి పేరును వరుసగా అడుగుతుండగా.. ఆదిని నీ పేరు ఏంటి అడగ్గా.. ‘ఏదోటి చేస్తానని’ చెప్పాడు.

రైజింగ్ రాజు పేరు ‘ఏం చేయడు’.. హిమజ పేరు ‘ఉంటానండి’.. శాంతి స్వరూప్ పేరు ‘వస్తానండి’ కాగా.. ఇంతకీ నీ పేరు ఏంటి అని సుడిగాలి సుధీర్.. దొరబాబు, పరదేశిలను అడగడంతో పక్కనే ఉన్న హైపర్ ఆది అందుకుని ‘ఇరుక్కుంటామండి’ అని పంచ్ పేల్చాడు. మొత్తానికి సెక్స్ రాకెట్‌లో దొరబాబు ఇరుక్కున్నాడనే విషయాన్ని జనం మార్చుపోతున్న ఈ టైంలో మళ్లీ హైపర్ ఆది ఆ విషయంను గుర్తు చేశాడు.

బయట చరణ్ కి ఇంట్లో చరణ్ కి చాలా డిఫరెంట్ : ఉపాసన

ప్రేమకథ సినిమా చేస్తా అన్న అభిరామ్.. శ్రీరెడ్డి హీరోయినా అని సెటైర్లు..!

కాజల్ చెల్లి నిషా బేబీ షవర్ ఫంక్షన్..!

బాలకృష్ణ మాటలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు : పోసాని

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -