Tuesday, May 14, 2024
- Advertisement -

జాక్విలైన్ ఫెర్నాండెజ్‌కు కారు యాక్సిడెంట్‌

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ జాక్విలైన్ ఫెర్నాండెజ్ గ‌త రాత్రి ముంబైలో యాక్సిడెంట్ జరిగింది.ముంబైలో గతరాత్రి ఆమె ట్రావెల్ చేస్తున్న కారుని ఓ ఆటో ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాకపోతే కారు హెడ్ లైట్స్ డ్యామేజ్ అయ్యాయి. తనకు ఎలాంటి గాయాలు కాలేదని జాక్విలైన్ తెలిపింది.ప్ర‌మాదం శ‌నివారం ఉద‌యం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.రేస్ 3’ షూటింగ్ ఫినిష్ కావడంతో సల్మాన్‌.. యూనిట్ సభ్యులకు స్మాల్ పార్టీని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశాడు.

ఆ పార్టీకి హీరోయిన్ జాక్విలైన్ కూడా హాజరైంది. పార్టీ తర్వాత సల్మాన్ అపార్ట్‌మెంట్ నుంచి తెల్లవారుజామున 2.20 గంటలకు ఇంటికి తన కారులో బయలుచేరింది. కార్టర్ రోడ్‌ వద్ద ఎదురుగా వస్తున్న ఓ ఆటో.. కారుని ఢీ కొట్టింది.ఈ ఘటనలో జాక్విలైన్ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -