Sunday, May 4, 2025
- Advertisement -

జనతా గ్యారేజ్ ఆడియో విషయంలో ఫ్యాన్స్ కి అన్యాయం!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఆడియోని ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ఆడియో శిల్ప కళ వేదిక లో జరుగుతోంది.

అయితే ఈ వేడుకకు సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయంకి వెళ్తే.. ఆడియో వేడుకకు సంబంధించిన పాసులు అందరి అభిమానులకు దొరకలేదు. ఈ సినిమాకి సంబంధించిన PRO వంశీ ప్రింట్ మరియు వెబ్ మీడియాకు మాత్రమే పాసులు ఇచ్చి.. ఎలక్ట్రానిక్ మీడియా పాసులు అన్ని 2000-3000 చొప్పున ఫ్యాన్స్ కి అమ్మేసుకున్నాడు.

అక్కడ కొంత మంది మీడియా సొదరులు అసంతృప్తితో వేనుదిరిగారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ పాసులను ఫ్యాన్స్ అంత పెట్టి కొనలేక అసంతృప్తితో కొంత మంది.. మరి కొందరు అంత పెట్టి కొన్ని వెలాల్సిన పరిస్థితి ఏర్పడింది.

{youtube}v=FLEYUk2mWA4{/youtube}

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  3. ఎన్టీఆర్ కోసం మహేష్ వస్తున్నాడు!
  4. బాల డైరెక్షన్ లో ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -