- Advertisement -

జెన్నిఫర్ లోఫెజ్‌కు త‌ప్ప‌ని సెక్స్ వేధింపులు

- Advertisement -

జెన్నిఫర్ లోఫెజ్ అంటే తెలియ‌ని సీనీ అభిమాని ఉండ‌రు.ఎందుకంటే అంత‌లా ఆమె త‌న పాట అన్నా, డాన్స్ అన్నా నటన అయినా పిచ్చేక్కెవాళ్లు ఉన్నారు. మ‌రోలా చెప్పాలంటే మైకేల్ జాక్స్‌న్ త‌రువాత స్థానం ఆమెదే.48 ఏళ్ల వయసులో కూడా ఆమె త‌న అందంతో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది. అలాంటి ఆమెకే సెక్స్ వేధింపులు త‌ప్ప‌లేదు.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె చెప్పింది.హీరోయిన్ గా ఎదగాలంటే నటీమణులు ఎన్నో అండ్డంకులు దాటుకుని రావలసి ఉంటుంది.కెరీర్ ఆరంభంలో తాను ఆడిషన్స్ కు వెళ్ళినపుడు సినీ దర్శకుడు తనతో నిసిగ్గుగా ప్రరవర్తించాడని జెన్నిఫర్ తెలిపింది.

బట్టలు విప్పి బ్రెస్ట్ చూపించాలని అడిగాడు.అతడు చెప్పింది చేయకుంటే అవకాశం రాదు. దీనితో కొంత సమయం మనసులో మదన పడ్డా. ఒక వేళ అతడు చెప్పింది చేస్తే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు. దైర్యంగా చేయనని అతడితో చెప్పి వచ్చేశానని జెన్నిఫర్ లోఫెజ్ వివరించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -