Thursday, May 9, 2024
- Advertisement -

ఘాటు అందాల‌తో రెచ్చిపోయిన జాన్వీ క‌పూర్‌

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ద‌ఢ‌క్ సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది జాన్వీ. ద‌ఢ‌క్ సినిమాలో జాన్వీ న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. తొలి సినిమాలో గ్లామ‌ర్ షోకు ఆమెకు పెద్ద‌గా అవ‌కాశం లేకుండా పోయింది. కాని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను చూపిస్తునే ఉంది జాన్వీ. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది జాన్వీ. లేటెస్ట్‌గా ఓ ఫోటోషూట్‌లో పాల్గోంది. ఈ ఫోటో షూట్‌లో త‌న అందాలను మొత్తం ఆరబోసింది.

త‌న హాట్ అందాల‌తో కెమెరామ్యాన్ సైతం చూపుతిప్పుకోకుండా చేసింది జాన్వీ. ఈ ఫోటోల‌లో జాన్వీ మునుప‌టి క‌న్నా మ‌రింత అందంగా క‌నిపించింది. ఈ ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది జాన్వీ. దీంతో ఆమె అభిమానులు ఈ ఫోటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు. ఇక జాన్వీ క‌పూర్ త‌న రెండో సినిమా ప‌నుల్లో బిజీగా ఉంది. క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించే సినిమాలో త‌న రెండో సినిమా చేస్తోంది జాన్వీ. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -