Thursday, May 8, 2025
- Advertisement -

షూటింగ్ సెట్ లో ఎన్టీఆర్ గాయపడ్డారు

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త గెటప్‌తో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ గెటప్ విషయంలో క్యారెక్టరైజేషన్ లో.. కథ – స్క్రీన్ ప్లే పరంగానూ అన్ని విధాలా కొత్తగా వుండే సినిమా నాన్నకు ప్రేమతో.

ఈ సినిమాలో ఓ కొత్త ఎన్టీఆర్ ని చూపించబోతున్నాడు సుకుమార్. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రితీ సింగ్ నటిస్తుంది. ఎన్టీఆర్ బయట ఎంత సరదగా ఉంటాడో షూటింగ్ సెట్ లో కూడా యూనిట్ సభ్యులతో అంతే సరదగా ఉంటాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గాయపడ్డారట.

వేంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెల్లారట, డాక్టర్స్ రెస్ట్ తీసుకొమని చెప్పారు అయిన… ఎన్టీఆర్ వినకుండా షూటింగ్ మధ్యలో ఆపకుండా సాంగ్ పూర్తి చేశాడట.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -