Saturday, May 4, 2024
- Advertisement -

రవితేజ, శ్రీనువైట్ల సినిమా చేయ‌న‌న్న స్టార్ హీరోయిన్‌

- Advertisement -

చేతిలో సినిమాలు లేకున్నా కొంద‌రి హీరోల‌తో సినిమాలు వ‌ర్క‌వుట్ కావ‌ని కొంద‌రు తిర‌స్క‌రిస్తుంటారు. ఆ హీరోతో.. ఆ హీరోయిన్‌తో చేస్తే సినిమా ఫ్లాపు అవుతుంద‌ని.. సినిమాల‌ను రిజెక్టు చేస్తుంటారు. ఇప్పుడు అదే మాదిరి ఓ హీరో సినిమా కోసం ఓ హీరోయిన్ నో చెప్పేసింది.

వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న న‌టుడు రవితేజ, ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో న‌టించాల‌ని హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను అడిగారు. ఇదివ‌ర‌కే ర‌వితేజ‌తో రెండు సినిమాలు చేసిన కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని శ్రీనువైట్ల కాజ‌ల్‌ను అడిగారు.

అయితే ఈ సినిమాలో తాను చేయ‌న‌ని నిర్మోహ‌మాటంగా చెప్పేసింది. చేతిలో ఆఫ‌ర్లు ఏమీ లేక‌పోయినా ఈ సినిమాను వ‌దిలేశారు. మరికొందరు చేయమని అడిగారు కూడా. బట్ నో అనేసింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రూపొందించే ఈ సినిమాను కాద‌న‌ద్ది. అయితే ఈ సినిమాను వ‌దులుకోవ‌డానికి కార‌ణం హీరో ర‌వితేజ అంట‌. రవితేజతో గ‌తంలో చేసిన సినిమాలు ఫ్లాప‌వ‌డంతో కాజల్ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -