Sunday, May 5, 2024
- Advertisement -

ఐటమ్.. హీరోయిన్ లలో ఏదో ఒకటి చెప్పు

- Advertisement -

ఆల్మోస్ట్ టాప్ హీరోలు కాజల్ ను సైడ్ చేసేశారు. దీంతో క్యూట్ కాజల్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఐటమ్ సాంగ్స్ లో మెరవడం షురూ చేశాక…ఇక అమ్మడు కెరియర్ ఐటమ్స్ కు మాత్రమే పరిమితమనుకున్నారంతా . కాని ఇక్కడ సీన్ ఇంకోలా ఉంది. అంతా అనుకున్నట్లు క్యూట్ బేబి కెరియర్ అప్పుడే అయిపోలేదు. సెకండ్ ఇన్నింగ్స్ షురూ అయిందా అనిపిస్తుంది.

ఎందుకంటే..కోలీవుడ్లో హీరోయిన్ గా రాణిస్తోన్న కాజల్ ఇప్పుడు తెలుగులో మళ్లీ ఫామ్ లోకొచ్చిందా అనిపిస్తుంది. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నెంబర్ 150 చిత్రాలతో అమ్మడు హొయలు ఒలకబోసింది. వీటితో పాటే కొన్ని చిత్రాలలో ఐటమ్ చిందులు వేసింది. దీంతో భామను హీరోయిన్ గా తీసుకోవాలా లేక జస్ట్ ఐటమ్ పాత్రలకు తీసుకోవాలనే సందేహంలో టాలీవుడ్ హీరోయిన్లు ఉండిపోయారు.

తాజాగా రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో క్యాథరిన్ ప్లేస్ ను ఎప్పుడైతే కాజల్ రీప్లేస్ చేసిందో అప్పటినుంచి అందరికీ అమ్మడి సినిమా ఏంటనేది అర్ధమైపోయింది. తెలుగు హీరోలు, జనాలు కూడా ఇప్పట్లో అవుట్ డేటెడ్ గాళ్ గా కాజల్ ను యాక్సెప్ట్ చేయరనే విషయం అర్ధమైపోయింది. ఇంకొన్నేళ్ల పాటు కాజల్ కు సీనిచ్చి ..కొన్ని సినిమాలు ఇవ్వాలని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -