Sunday, May 5, 2024
- Advertisement -

వారిద్ద‌రిపై ప్రేమ పుట్టింది

- Advertisement -

కాజల్‌ అగర్వాల్ చేతిలో పెద్ద‌గా సినిమాలు లేవు.కళ్యాణ్‌రాం ప‌క్క‌న ఓ సినిమా త‌ప్ప మ‌రో సినిమా లేదు. త‌మిళ్‌లో మ‌రో సినిమా చేస్తుంది.అయితే కాజల్‌ అగర్వాల్ ఇద్దరితో ప్రేమ‌లో ప‌డ్డాను అంటోంది.సినిమాల‌లో న‌టించ‌డానికి ముందు ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో పడ్డాను.హీరోయిన్ అయిన త‌రువాత మ‌రో వ్య‌క్తితో ల‌వ్ పుట్టింది అని చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌గా అయిన త‌రువాత ప్రేమించ‌డం క‌ష్టం ..దానికి స‌మ‌యం కేటాయించాలి. అందుకే నాకు ప్రేమించడానికి టైంలేదు. పెళ్లికి రెడీ అవలేదు కూడా. కాజల్‌ చెల్లెలు నిషా ఐదేళ్ల క్రితమే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిలైపోయిందన్నది గమనార్హం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -