Monday, May 20, 2024
- Advertisement -

కాజల్ కు ఎంత తెగింపు.. అతడితో డేటింగ్ ఏంటి

- Advertisement -

క్యూట్ కాజల్ తెగించేసింది. ఎంతగా తెగించిందంటే… రాఖీ సావంత్ మాదిరిగా రెచ్చిపోయేలా ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఆ మధ్య రాఖీసావంత్ స్వయంవరం అంటూ ఒకటి ప్రకటించి తెగ హల్చల్ చేసింది. ఎవడ్నో ఓ బకరాను పట్టుకుని పెళ్లి చేసుకున్నంత పని చేసింది. కట్ చేస్తే ఆ సీన్ అక్కడే ఆగిపోయింది. పూనమ్ పాండే కూడా అలాంటి స్పైసీ స్టేట్ మెంట్ లే ఇచ్చి రచ్చ రచ్చ చేసింది.

ఇప్పుడు ఆ వంతు సౌత్ లో కాజల్ కు వచ్చినట్లుంది. సోషల్ మీడియాతో టచ్ లో ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులతో ఎన్నో విషయాలను ప్రస్తావిస్తుంది. తాజాగా తన మనసులో ఉన్న విరహాన్ని కూడా బయటపెట్టేసింది. తనకు ఎప్పటినుంచో తన అభిమానితో డేటింగ్ చేయాలని ఉందని వెల్లడించింది. అయితే అతను ఎవరు ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో అనేది తానే ఎంపిక చేయాల్సివుంటుందని చెబుతుంది.

అంటే అమ్మడికి ఎవరితో డేటింగ్ చేయాలనుందో… ఎక్జాట్ గా తెలియదట. అయితే డేటింగ్ చేయబోయేది తన అభిమానితోనే అని చెప్పేసింది. సో …డియర్ కాజల్ ఫ్యాన్స్ కాజల్ డార్లింగ్ తో డేటింగ్ చేసే ఆ అభిమాని మీరే ఎందుకు కాకూడదు. సోషల్ మీడియాలో కాస్త టచ్ లో ఉంటే ఆవిడతో…ఆ ఛాన్స్ మిమ్మల్నే వరిస్తుందనుకుంట. గెట్ రెఢీ పోప్స…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -