Sunday, May 5, 2024
- Advertisement -

కాజల్ అగర్వాల్ కొత్త వ్యాపారం ఏంటో తెలుసా

- Advertisement -

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత సినిమా వాళ్ళకి పక్కాగా సూట్ అవుతుంది. ముఖ్యం గా హీరోయిన్లు ఈ సామెత ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కెరీర్ మంచి దశ లో ఉండి మంచి డబ్బులు వస్తున్న సమయం లో నే హీరోయిన్లు వ్యాపారం లో కి దిగి డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తక్కువ అయినా సమయం లో అలా బిజినెస్ మీద వచ్చే లాభాల తో బతుకుతూ ఉంటారు. ఈ రోజు స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ అనుభవిస్తున్న ప్రతి హీరోయిన్ కి ఒక బిజినెస్ ఉంది. తాజాగా ఈ లిస్ట్ లోకి కాజల్ అగర్వాల్ చేరింది.

సాధారణం గా ఈ హీరోయిన్లు డబ్బులు ఇన్వెస్ట్ చేసే ఏరియాలు రియల్ ఎస్టేట్, రెస్టారెంట్, ఫ్యాషన్ లేబుల్స్. కొంత మంది బంగారం వ్యాపారం లోకి కూడా దిగుతారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా అదే చేస్తుంది. ఆవిడ ఇటీవలే ముంబై లో బంగారం వ్యాపారం మొదలు పెట్టింది. దీనికి సంబందించిన షాప్ ని ముంబై లో ప్రారంభం చేసింది కూడా. ముంబై లో బంగారం పైన నష్టం వచ్చే అవకాశమే లేదు అని నిర్ధారించుకున్న తర్వాత నే ఈ బిజినెస్ లో కి దిగిందట కాజల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -