Sunday, May 19, 2024
- Advertisement -

ఎక్స్ పోజింగ్ కి కాజల్ సిద్దం ?

- Advertisement -

చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఈ 10 ఏళ్ళలో అమ్మడు చేసిన సినిమాల్లో హీరోలతో ముద్దు సీన్లు చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత౦ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ ముద్దు సీన్లలలో అమ్మడు రియల్ గా చేసిన సినిమాలు ముచ్చటగా మూడే మూడు ఉన్నాయని అంటున్నారు.

వాటిలో 2009 లో అల్లుఅర్జున్ తో జోడి కట్టి చేసిన ఆర్య 2 లో లిఫ్టులో చేసే ముద్దు సీన్ రియల్ అట, తరువాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవంలో ఇద్దరి మధ్యనా వచ్చే ప్రీ ఇంటర్ వెల్ ముద్దు సీన్ కూడా రియల్ అంట. ఇక మూడోది కూడా త్వరలో బాలీవుడ్ లో రాబోతున్న దో లఫ్ జోకి కహానీ లోనిది కూడా నిజమే అంటున్నారు.

ఇది కాకుండా చందమామ, బిజినెస్ మాన్, బ్రదర్స్ లాంటి సినిమాల్లో హీరోలతో చేసిన ముద్దు సీన్లు కెమరా ట్రిక్కులే అని అమ్మడు నిజంగా నటించలేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే కాజల్ కూడా ఓ ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది. ఏది ఏమైనా కాజల్ లిప్ లాక్ సీన్స్ ఫేక్ అంటే ఆమె అభిమానులు మాత్రం ఒప్పుకోవడం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -