Sunday, May 12, 2024
- Advertisement -

ఐపీఎల్ బెట్టింగ్‌లో బాలీవుడ్?

- Advertisement -

ఐపీఎల్ బెట్టింగ్ బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఐపీఎల్ బెట్టింగ్ అంటే బాలీవుడ్‌లా మారిపోయింది.ఇప్పటికే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈ వివాదంలో చిక్కుకున్నాడు. తాను గ‌త మూడు సంవ‌త్స‌రాలు నుండి బెట్టింగ్ పెడుతున్నానని పోలీసుల ఎదుట వెల్లడించాడు.ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టి తాను 3 కోట్లు నష్టపోయానని తెలిపాడు.ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లో మ‌రో బాలీవుడ్ సంబంధించిన వ్య‌క్తి పేరు వినిపిస్తుంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ కూడా బెట్టింగ్ లో ఉన్నాడని పోలీసుల విచారణలో తెలిపాడు. సాజిద్ గత ఏడేళ్లుగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడని చెప్పాడు. పోలీసుల విచారణలో పలువురు పెద్ద మనుషుల పేర్లను సోనూ బయటపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. సాజిద్ ఖాన్ బాలీవుడ్ దర్శకురాలు ఫర్హాఖాన్ కు సోదరుడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -