- Advertisement -

విశ్వరూపం-2 తీసుకువ‌స్తున్నాడుగా..!

- Advertisement -

క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం సినిమా వ‌చ్చి చాలాకాలం అయింది.ఈ సినిమా టైమ్‌లో చాలా ఇబ్బందులు ప‌డ్డాడు క‌మ‌ల్‌.ఈ సినిమా రిలీజ్ స‌మయంలో నేను ఇండియా వ‌దిలేసి వెళ్లిపోతాను అని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు క‌మ‌ల్‌.అప్పుడు క‌మ‌ల్‌కి చాల‌మంది మ‌ద్ద‌తుగా నిలిచారు.సినిమా రిలీజ్ అయి సూప‌ర్ హిట్‌గా నిలిచింది.వెంట‌నే విశ్వ‌రూపం-2 తీస్తాన‌ని చెప్పాడు క‌మ‌ల్‌. చెప్పిన‌ట్లుగానే విశ్వ‌రూపం-2 సినిమాను తీశాడు.అయితే అనుకొని కార‌ణల‌తో సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోయింది.

మ‌ళ్లీ ఇన్ని రోజుల‌కి విశ్వ‌రూపం-2 సినిమా లైఫ్‌లైన్‌లోకి తీసుకువచ్చాడు క‌మ‌ల్‌. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కమల్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తెలుగు ట్రైలర్ ను ఎన్టీఆర్ .. తమిళ ట్రైలర్ ను శ్రుతి హాసన్ .. హిందీ ట్రైలర్ ను అమీర్ ఖాన్ రిలీజ్ చేయనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -