Thursday, May 2, 2024
- Advertisement -

కామాసూత్ర హీరోయిన్ చనిపోయిందా..!

- Advertisement -

2013లో బాలీవుడ్‌లో వచ్చిన కామసూత్ర ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాతోనే వెలుగులోకి వ‌చ్చింది సైరా ఖాన్. అయితే తాజాగా సైరా ఖాన్ గుండెపోటుతో మ‌ర‌ణించింద‌ని కామ‌సూత్ర సినిమా ద‌ర్శ‌కుడు రూపేష్ పాల్ తెలిపారు. సైరా ఖాన్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో కామ‌సూత్ర సినిమా ఒప్పుకోవాడినికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఈ స‌మ‌యంలో ఆయ‌న గుర్తు చేసుకున్నాడు.

ఇలాంటి బొల్డ్ ఫిల్మ్‌లో ఎంట్రీ ఇవ్వాడ‌మంటే ఎవ్వ‌రికైనా క‌ష్ట‌మేన‌ని , దీనిని సవాల్‌గా తీసుకుని సైరా ఖాన్ ఈ సినిమాలో న‌టించింద‌ని తెలిపాడు రూపేష్. ఆమెలా ఎవరూ నటించి ఉండేవారు కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణ వార్త గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాకపోవడంపై రూపేష్ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవ‌లం ఆమె గుండె పోటుతోనే ఆమె మ‌ర‌ణించింద‌ని చెప్పుకొచ్చాడు రూపేష్ పాల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -