Saturday, May 4, 2024
- Advertisement -

కంచె లెక్కలు సూపర్బ్ గా ఉన్నాయి

- Advertisement -

డిఫరెంట్ జోనర్లో వచ్చిన కంచె చిత్రం… కలెక్షన్ల విషయంలోను తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది.ఈసినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లోను మంచి వసూల్లను రాబట్టింది.

మంచి పర్ ఫార్మెన్స్ సైతం కనబర్చిన వరుణ్ ను చూస్తుంటే… అతని తర్వాత చిత్రానికి బడ్జెట్ మరింతగా  పెంచొచ్చు అనేలా నిర్మాతలు ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చేశారు.  కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న కంచె నాలుగు రోజుల్లో 5.53 కోట్ల షేర్ ను రాబట్టింది.డిఫరంట్ జోనర్ కు కనెక్టైన ప్రేక్షకులు మెగా హీరోని  ఆశీర్వదించేశారు.

ఒక్క నైజాంలోనే నాలుగు రోజుల్లో  కంచెకు  రెండు కోట్లు వచ్చాయి.యుఎస్ లో 130 స్క్రీన్స్ లో కంచెను ప్రదర్శించారు.యుఎస్ లో అలియా భట్ చేసిన షాందార్ ను మించిన కలెక్షన్స్  కంచె కు వస్తున్నాయి.అంతెందుకు ఈసినిమా చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘వీడు మావాడేనా’ అని ఆశ్చర్య పోయాడట.. తాజాగా ‘కంచె’ చిత్రంలో కొన్ని ఆకర్షనీయమైన సీన్లు కలిపారు.

ఈ చిత్రం ఇదే మాదిరిగా వసూల్లను రాబడితే షేర్ ఇరవై కోట్ల వరకు లాగొచ్చని చెబుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -