Sunday, May 5, 2024
- Advertisement -

జయలలిత వర్థంతి స్పెషల్ : కంగనా లేటెస్ట్ స్టిల్స్ రిలీజ్!

- Advertisement -

తమిళుల ఆరాద్య దైవం అమ్మ అని ప్రతి ఒక్కరూ పిలుచుకునే జయలలిత వర్థంతి నేడు. ఈమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ చిత్రాలు, వెబ్ సీరీస్ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎల్ అజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలైవి’ షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. జయలలిత పాత్రలో బాలీవుడ్ కాంట్రవర్సీ క్విన్ కంగనా రౌనత్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామీ మరి కొందరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే నేడు జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అచ్చం జయలలిత చీర కట్టులో కంగనా కనిపించింది. అంతే కాదు  ఈ ఫొటోలతో పాటు జయమ్మ వర్థంతి సందర్భంగా మా సినిమా తలైవి సినిమా నుంచి కొన్ని ఫొటోలను మా టీమ్ పంచుకున్నారు. ఈ సినిమాలో జయలలితగా కంగనా ఎంతవరకు మెప్పిస్తుందొ చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -