Sunday, April 28, 2024
- Advertisement -

రోడ్డు ప్ర‌మాదానికి గుర‌యిన స్టార్ న‌టుడు…

- Advertisement -

తెలుగులో ఒకప్పుడు విలన్ పాత్రలు పోషించిన కన్నడ నటుడు దేవరాజ్ ఇటీవల మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా ఓ పాత్ర పోషించారు. షూటింగ్‌నుంచి ప్మామిలీతో తిరిగి వ‌స్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌యిన‌ట్లు స‌మాచారం.

ఈ కారులో దేవరాజ్ తో పాటు నటుడు దర్శన్, దేవరాజ్ తనయుడు దర్శన్ కూడా ఉన్నారు. యాక్సిడెంట్ లో దేవరాజ్, ప్రజ్వల స్వల్ప గాయాలతో బయటపడగా.. నటుడు దర్శన్ చేయి విరిగినట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డిన వారినిమైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. చేయి విరిగిన న‌టుడు ద‌ర్శ‌న్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది
.
అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డ్రైవింగ్‌ చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దేవరాజ్‌ తెలుగులో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. యజ్ఞం’ సినిమాలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -