Friday, May 3, 2024
- Advertisement -

హీరోయిన్‌కు మ‌త్తు మందు ఇచ్చి…

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ ……గ‌త కొన్ని రోజులుగా ఇండియా మొత్త‌న్ని షేక్ చేస్తుంది ఈ కాస్టింగ్ కౌచ్‌. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి హీరోయిన్ల వరకు క్యాస్టింగ్ కౌచ్ పై తమ చేదు అనుభవాలను మీడియాలో – సోషల్ మీడియాలో వెల్లడించారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రోక‌టి వెలుగులోకి వ‌చ్చింది.కన్నడ సినీరంగానికి చెందిన ఓ ప్రముఖ హీరో….ఓ నటికి మత్తుమందిచ్చి అశ్లీల చిత్రాలు రికార్డు చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఓ హీరో ఓ నటికి మత్తుమందిచ్చి అశ్లీల చిత్రాలు రికార్డు చేసిన ఘటన కలకలం రేపుతోంది.తన సినిమాలో చాన్స్ ఇస్తానని తనను ఓ షూటింగ్ స్పాట్ కు సదరు నటుడు పిలిపించాడని ఆమె ఆరోపించింది.

లంచ్ సమయంలో అతడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగగానే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయానని చెప్పింది. ఆ సమయంలో తనను అశ్లీలంగా వీడియోలు చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ హీరో త‌న కోరిక‌ను తీర్చ‌మ‌ని బ‌ల‌వంతం చేస్తున్నాడ‌ని ఆరోపించింది.లేక‌పోతే ఆ వీడియోని లీక్ చేస్తాన‌ని బెదిరిస్తున్నాడ‌ని చెప్పుకొచ్చింది.దీనిపై కోలీవుడ్‌లో కూడా వార్త‌లు రావ‌డంతో ఇష్యూగా పెద్ద‌దిగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -