- Advertisement -

మిస్ ఇండియా బికినీ అందాలు చూశారా?

- Advertisement -

హీరోయిన్లు అందంగా క‌నిపిస్తే అంత‌ ప‌బ్లిసిటీ అని భావిస్తుంటారు.రోజులు మారుతున్న కొద్ది హీరోయిన్ల ఆలోచ‌న‌లో కూడా మార్పులు క‌నిపిస్తున్నాయి.ఇప్ప‌టి హీరోయిన్లు ఎంత త‌క్కువ డ్రెస్‌ వేసుకుంటే అంత ఫేమ‌స్ అవ్వ‌చ్చ‌ని ఆలోచిస్తున్నారు.ఈ విషయంలో మ‌న బాలీవుడ్ హీరోయిన్లు ఒక అడుగు ముందు ఉంటారు.వారి ర‌కాల ర‌కాల ఫోజుల‌తో త‌మ అభిమానుల‌కు ద‌ర్శ‌నం ఇస్తుంటారు.వారికి నేను ఏం తీసుపోను అంటోంది అర్చన గౌతమ్.ఇంత‌కి ఈ అర్చ‌న గౌత‌మ్ ఎవ‌రా అని క‌దా మీ డౌట్‌? ఈమె బికిని వేయడంలో చాలా ఫేమ‌స్‌.ఇప్ప‌టికే ప‌లు బికిని అవార్డు ఫంక్ష‌న్స్‌లో విజేత‌గా నిలిచింది.

2014 లో మిస్ UP టైటిల్,రెండేళ్ళ క్రితం మిస్ ఇండియా బికినీ టైటిల్ ను కూడా గెలుచుకున్న భామ.మిస్ బికిని యూనివర్స్ టైటిల్ పోటీలో కూడా పాల్గొంది. తాజాగా అర్చ‌న గౌత‌మ్ ఓ సెల్ఫీ ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.అంతే ఈ ఫోటోకి ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి అంటే ఆమె ఫాలోయింగ్ ఎంటో అర్థం చేసుకోవాలి.అంతలా ఆ ఫోటోలో ఏం ఉంద‌నేగా…. పింక్ బికినిలో తన ఎద అందాలను ధారాళంగా ధారపోసింది. త‌న అందంతో కుర్ర‌కారుకు నిద్ర పోనివ్వ‌డం లేదు అర్చ‌న గౌత‌మ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -