Saturday, May 18, 2024
- Advertisement -

క‌పిల్ జీవిత క‌థ ఆధారంగా సినిమా

- Advertisement -

ప్ర‌ముఖుల జీవిత క‌థ‌ల‌తో వ‌స్తున్న సినిమాలు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఈ బ‌యోపిక్‌ల‌పై అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతగానో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ తీసుకువ‌చ్చిన జ‌ట్టు కెప్టెన్‌, ఆటగాడు కపిల్‌దేవ్‌. అత‌డి ఆట‌కు ఇప్ప‌టికీ అభిమానులు ఎంద‌రో ఉన్నారు. అత‌డి జీవిత చరిత్ర‌పై బయోపిక్‌ను ఓ సినిమా తీస్తున్నారు. టైటిల్ ‘83’గా ఫిక్స్ చేసేశారు. క‌బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో ప‌ద్మావ‌త్ హీరో, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు.

గతేడాది ఆగస్టు 30వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సినిమా టీం ప్రపంచకప్‌ అందుకున్న ఆటగాళ్లను ఆహ్వానించి స‌న్మానం చేసింది. అప్పుడే సినిమా పేరును ‘83’గా ప్రకటించిన సినిమా బృందం ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ ప్రారంభించ‌లేదు. ఎప్పుడూ ప్రారంభించినా సినిమాను వచ్చే ఏడాది విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -