Tuesday, April 23, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ సినిమా ని గెలుకుతున్న కరణ్ జోహార్

- Advertisement -

డియర్ కామ్రేడ్ సినిమా ని హిందీ లో రీమేక్ చేస్తున్నాను అని కరణ్ జోహార్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో రకమైన రూమర్స్ ఈ సినిమా మీద రావడం మొదలయ్యాయి. అయితే ఒక దాని మీద కూడా ఇప్పటికీ క్లారిటీ లేకపోవడం వింతగా ఉంది. సినిమా ఇక్కడ ప్లాప్ అయితే అయింది కానీ హిందీ లో ఆడే అవకాశం ఉంది అనేది కొంత మంది వాదన. అయితే ఎవరికీ తెలియని విషయం ఇంకోటి ఏంటి అంటే కరణ్ జోహార్ ఒకసారి ఒక ప్రకటన చేసాక వెనక్కి వెళ్ళే ప్రసక్తే ఉండదట.

అందుకనే ఎట్టి పరిస్థితుల్లో డియర్ కామ్రేడ్ సినిమాని చేసే తీరతాను అని కరణ్ మొండిగా నే ఉన్నాడట. కాకపోతే కరణ్ తన జాగ్రత్త లో తను ఉన్నాడు అనే వాదన వినిపిస్తుంది. ఒక టీమ్ ని పెట్టుకొని వాళ్ళ తో కథ ని తిరిగి రాయిస్తూ అవసరమైన మార్పులు చేర్పులు దగ్గర ఉండి చేయిస్తున్నాడట. పకడ్బందీగా స్క్రిప్ట్ పూర్తి అయ్యాక అప్పుడు ఒక స్టార్ హీరో తో ఈ సినిమా ని అనౌన్స్ చేయాలి అని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.

మరి కరణ్ సినిమా ని ఈ ఏడాది ప్రారంభిస్తాడు లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -