Sunday, May 12, 2024
- Advertisement -

క‌రాటే క‌ళ్యాణి లీక్స్ స్టార్ట్‌… శ్రీరెడ్డి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి గురించి ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి.అస‌లు మొన్న ఆ మ‌ధ్య ప్ర‌తి న్యూస్ ఛానెల్‌లో ఈమె ర‌చ్చే క‌న‌బ‌డింది.టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద అర్దన‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ గొడ‌వ తార స్థాయికి చేరింది. కొద్ది రోజుల క్రితం ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్ లో శ్రీరెడ్డి కరాటే కల్యాణి ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి కాని శ్రీరెడ్డికి , ఇంట‌ర్ చ‌దివే కుతురు ఎక్క‌డ నుండి వ‌చ్చింద‌ని కరాటే కల్యాణి ఆరోపించింది.

మీరు చూస్తున్న ఫోటో కరాటే కల్యాణి ఫోస్ట్ చేసిందే.విజయవాడ శ్రీ చైతన్య లో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయిందని శ్రీరెడ్డి కుతురు గురించి చెప్పుకొచ్చింది. కూకట్ పల్లి లో లోథా మెరిడియన్ లో కోటిన్నర విలువగల ప్లాట్ లో ఇద్దరు ఎలా గృహప్రవేశం చేశారు.కార్లలో తిరగడానికి కొనడానికి ఎలా డబ్బులు వచ్చాయో చెప్పాలి ఏంటో అని కరాటే కల్యాణి త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -