Monday, May 6, 2024
- Advertisement -

కరీనా మాంచి కైపు మీదుంది. చూశారుగా

- Advertisement -

బెబో కరీనాకు పెళ్లయిపోయింది పిల్లోడు పుట్టేశాడు..షేప్ అవుటైపోయింది అనుకోవడానికి లేదు. అమ్మడిలో కూడా మాంచి విషయం ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.తాజాగా అమ్మడికి సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది,ఈ పిక్ ఎప్పుడు తీసింది… ఎక్కడ తీసింది అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే సినీ లవర్స్‌ని మాత్రం విపరీతంగా ఎట్రాక్ట్ చేసుకుంటోంది. గతంలో కంటే బెబో ఇప్పుడే బాగుందని కొందరు, ఈ లుక్ ఏ మూవీ అంటూ మరికొందరు, మ్యారేజ్ తర్వాత కరీనాని ఇలా చూడ లేదని ఇంకొందరు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

బెబో మాత్రం అభిమానులు తనపై చూపిస్తోన్న అభిమానానికి ఫిదా అయిపోతోంది.ఎందుకు ఇంతలా తన గురించి ఫ్యాన్స్ బాధపడిపోతున్నారో అస్సలు అర్ధం కావడం లేదంటోంది. సైఫ్ ఆలీఖాన్ మాత్రం…తన వైఫ్ కు ఇంతటి పాపులారిటీ రావడం వెనుక ఓ వైపు మురిసిపోతూనే ఇంకో వైపు బయపడుతున్నాడు. ఎందుకంటే ఎక్కడ అమ్మడు రెచ్చిపోయి యాక్ట్ చేసేస్తుందోననే భయం ఈయనగారి తెగ బాధపెడుతుందోట. అదే ఈయనలో వచ్చిన భయమని బటౌన్ మీడియా నవ్వుకుంటుంది. ఎక్కడ మనోడు అర్భాజ్ ఖాన్ మాదిరిగా అయిపోతాడోననే భయం సైఫ్ ను వెంటాడుతుందని కొందరు చెబుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -