Tuesday, May 14, 2024
- Advertisement -

సన్నీ రెండో ట్రైల‌ర్‌ వ‌చ్చేసిందిగా..!(వీడియో)

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ జీవిత క‌థ‌ను వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కరణ్ జిత్ కౌర్.. ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ మొదటి పార్ట్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.తాజాగా రెండో సిరీస్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.మొదటి సిరీస్ లో సన్నీలియోన్ జననం – ఆమె కుటుంబ నేపథ్యం – ఆమె ఎలా పెరిగింది ఆమెకు చిన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉండేవి అనే విషయాలతో తెరకెక్కించారు. ఇప్పుడు రెండవ పార్ట్ లో కాస్త మసాలా యాడ్ చేసినట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.

ట్రైలర్‌ లో సన్నీలియోన్ పోర్న్ స్టార్‌గా మారినప్పటి సన్నివేశాలను చూపించబోతున్నట్లుగా పేర్కొన్నారు.సన్నీలియోన్ ఈ రెండవ సిరీస్ లో తల్లిదండ్రుల నుండి ఎదుర్కొన్న విమర్శలు జనాల నుండి ఎదుర్కొన్న సమస్యలతో పాటు డేనియల్తో ప్రేమలో పడటం అతడితో వివాహం ఇతరత్ర విషయాలను చూపించబోతున్నారు.సన్నీలియోన్ జీవితంలోని అన్ని కోణాలను చూపించడం సినిమాలో సాధ్యం కాదు. అందుకే వెబ్ సిరీస్ను ఎంచుకున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు. మ‌రి రెండో సిరీస్ ట్రైల‌ర్ ఎలా ఉందో ఓ సారి మ‌నం కూడా చూసేద్దాం రండీ!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -