Sunday, May 5, 2024
- Advertisement -

ఆయనతో ప్రేమలో ఉందా అనిపించింది

- Advertisement -

బాలీవుడ్‌లో గాసిప్‌ల‌కు కొద‌వ ఉండ‌దు.అక్క‌డ హిరో,హిరోయిన్‌ల‌కు ప్రేమ‌లో ప‌డ‌టం ప్రేమించిన వారిని వ‌దిలి వేయ‌డం స‌ర్వ సాధార‌ణం.బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ ఈ భ‌మ‌ను ఇండ‌స్ట్రీలో పైకి తీసుకువ‌చ్చింది.స‌ల్మాన్ ఖాన్‌.ఆ మ‌ధ్య వీరిద్ద‌రు ప్రేమ‌యాణం సాగించారు.అది ఎంతోకాలం సాగ‌లేదు.త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమాలు చేసిన స్నేహితులుగ‌నే వీరి ప్ర‌యాణం సాగింది.అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన వార్త ఒక్క‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

బాలీవుడ్‌ జనాలు. కత్రినా తన మాజీ ప్రియుడు సల్మాన్‌తో కలిసి ‘టైగర్‌ జిందా హై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే!ఈ సినిమాలో సల్మాన్‌, కత్రినాల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నాయట! సినిమాలో ఈ తరహా సన్నివేశాలు సహజమే! వీటి గురించిపెద్దగా చెప్పుకోనక్కర్లేదు. కాకపోతే ఇందులో నటిస్తోంది ఒకప్పటి మాజీ ప్రియుడు, ప్రియురాలు. ప్రేమ సన్నివేశాలలో కత్రినా నటించలేదనీ, జీవించిందనీ చిత్ర యూనిట్ అంటోంది. గతంలో కత్రినా చాలా సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు చేసినా ఈ తరహా నటనను కనపరచలేదనీ, సల్మాన్‌తో నిజంగానే ప్రేమలో ఉందా? అన్న అనుమానం తమకే వచ్చిందని యూనిట్‌ వాళ్ళు చెబుతున్నారు.

https://www.youtube.com/watch?v=gxhOHvtVc90

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -