Tuesday, April 30, 2024
- Advertisement -

న‌టి న‌గ్న వీడియోల‌ను బ‌య‌టపెట్టిన భ‌ర్త‌..!

- Advertisement -

ఓ న‌టి న‌గ్న వీడియోల‌ను త‌న భ‌ర్తే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం క‌ల‌కలం రేపింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…క‌ర్ణాట‌క‌కు చెందిన ఓ వ‌ర్ధమాన న‌టి ప‌లు సినిమాల‌లో న‌టించింది.సినిమాలు చేసే క్ర‌మంలో ఆమెకు ఓ వ్య‌క్తితో ప‌రిచియం ఏర్ప‌డింది.అది కాస్తా అక్ర‌మ సంబంధానికి దారి తీసింది.భార్య వివాహేత‌ర సంబంధం గురించి తెలుసుకున్న భ‌ర్త వారిద్ద‌రికి ప‌లు సార్లు హెచ్చరించ‌న‌ప్ప‌టికి వారిలో మార్పు రాక‌పోవ‌డంతో,వారు క‌లుసుకునే చోట ర‌హ‌స్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.

ఇది తెలియ‌ని ఈ జంట రెచ్చిపోయారు.వారి న‌గ్న వీడియోల‌ను ఆ భ‌ర్త సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వ్య‌వ‌హ‌రం మొత్తం బ‌య‌ట‌ప‌డింది.ఇది తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ప్ర‌స్తుతం ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియా నుండి తొలిగించే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -