Monday, May 6, 2024
- Advertisement -

అన్న‌మ‌య్య క‌స్తూరిని చూడండి..(వీడియో)

- Advertisement -

ఒకప్పటి హీరోయిన్ కస్తూరి అంటే మీకు గుర్తుకు రాక‌పోవ‌చ్చు అన్నమయ్య,మా ఆయన బంగారం సినిమాల‌లో హీరోయిన్ అంటే మాత్రం ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. అదేనండీ ..అన్న‌మ‌య్య సినిమాలో ప‌ద్మావ‌తి దేవిగా క‌నిపించి మెప్పించిన క‌స్తూరి కొన్నాళ్లు సినిమాలు మానేసి ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది.అయితే మ‌ళ్లీ త‌న సెంక‌డ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది క‌స్తూరి.

‘తమిళ పదం’చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ‘తమిళ పదం’కు సీక్వెల్ గా వస్తోన్న ‘తమిళ పదం 2.0 సినిమాలో కూడా నటిస్తోంది.ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో న‌టిస్తుంది క‌స్తూరి.దీంతో కొంత‌మంది ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.బాధ్యత గల అమ్మగా ఉండాల్సిన ఓ స్త్రీ ఇలా ఐటెం సాంగ్ లలో నటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.దీనిపై స్పందించిన క‌స్తూరి…ఐటెం సాంగ్ అంటే అదేదో పెద్ద త‌ప్పుగా భావిస్తున్నారు.

అది చాలా త‌ప్పు అని చూసే క‌ళ్ళ‌ను బట్టి ఉంటుంద‌ని ,అమ్మ అంటే ఈ రోజుల‌లో అందులో కూడా బూతులు వేతుకుతున్నార‌ని ఇలాంటి వారిని నేను ప‌ట్టించుకొనని తెలిపింది.పెళ్లై, పిల్లలున్న మగాళ్లు కూడా ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు కదా వారికి పిల్లల పట్ల బాధ్యత లేదా..? వారినెందుకు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు అని ఎదురు ప్ర‌శ్నించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -