- Advertisement -
ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తరువాత తన నెక్స్ట్ సినిమాకోసం సన్నాహాలు జరుగుతున్నాయి .
ఇప్పటికే ఈ సినిమా కోసం కథ చర్చలు కుడా జరుపుతున్నారట . ఈ చిత్రం లో బాలీవుడ్ హాట్ భామ కత్రినాకైఫ్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. ఓ బడా నిర్మాత ఈ దిశగా పావులు కదుపుతున్నాడట. ఒకవేళ మహేష్ తో సెట్ అవ్వకపోతే మరో బాలీవుడ్ భామను దింపే ఆలోచనలో ఆ బడా నిర్మాత ఉన్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.
