Sunday, May 12, 2024
- Advertisement -

కౌశ‌ల్ దుస్తులు వేలం..కొనే వారు ఉన్నారా?

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం కౌశ‌ల్ చూట్టునే తిరుగింది.కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిలిచిన త‌రువాత క్యాన్సర్ బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని అన్నారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో మరో వారం రోజుల్లో వెబ్ సైట్ ప్రారంభించి, సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యుత్తమ సేవాసంస్థగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాన‌ని తెలిపాడు కౌశ‌ల్‌.

బిగ్‌బాస్ హౌస్ లో ధరించిన బట్టలను ఈ వెబ్ సైట్ ద్వారా వేలం వేసి దాని ద్వారా వచ్చే డబ్బుని సేవా కార్యక్రమాలకి వినియోగించనున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. అలానే కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని కొందరు అంటున్నారని పెయిడ్ ఆర్మీ అని నిరూపించలేకపోతే అభిమానులకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. అయితే బిగ్‌బాస్ ముగిసిన త‌రువాత కౌశ‌ల్ ఇంకా దానిని ప‌ట్టుకునే వెలాడుతున్నాడ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -