Thursday, May 9, 2024
- Advertisement -

హీరోని కాళ్ల‌తో తొక్కుతున్న కీర్తి సురేష్‌..!

- Advertisement -

హీరోల‌ని త‌మ అభిమాన దేవుళ్లుగా భావిస్తారు వారి అభిమానులు.అలాంటి హీరోల‌ని ఏమైన అంటే అస‌లు ఊరుకోరు.మ‌రి అలాంటి హీరోని కాళ్ల‌తో తొక్కితే మ‌రి ఊరుకుంటారా? విష‌యం ఏమిటంటే….త‌మిళ హీరో మురుగ‌దాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి న‌టిస్తుంది.

సినిమాలోని ఓ ఫోటో బాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటోలో కీర్తి సురేష్ హీరో విజ‌య్‌ని త‌న కాళ్ల‌తో తొక్కుతుంది.ఈ ఫోటో కాస్త విజయ్ అభిమానుల కంట పడడంతో కీర్తిపై మండిపడుతున్నారు. కీర్తి నీకు ఇంత పొగరా అంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -