- Advertisement -
హీరోయిన్ కీర్తి సురేష్ తన నటన,అందంతో అనేక మందికి అభిమాన తారగా మారింది.గ్లామర్ ఫిల్డ్‌లో ఉండి కూడా అందాల ఆరబోతకు దూరం అని కెరీర్ మొదట్లోనే ప్రకటించింది. కీర్తి గ్లామర్ రోల్స్ లో నటించనని, ముద్దు సీన్లకు దూరంగా ఉంటానని ఓపెన్ స్టేట్మెంట్స్ చేసింది.’మహానటి’ సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
అందులో కొన్ని కథలు బాగున్నప్పటికీ ముద్దు సీన్లు ఉండడంతో వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతుందట. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఆ సీన్లను తొలగించలేమని అంటున్నారట.సినిమాలు అయిన వదులకుంటుంది కాని ముద్దు సీన్లు మాత్రం చేయనంటుంది.దీంతో ఆమె చాలా సినిమాలు వదిలేసుకుంటుందని సమాచారం.అలాంటి సినిమాలు చేయనని చెప్పిన తన మాట వినరేం అని దర్శకుల దగ్గర తన బాధను చెప్పుకుంటుంది.
