Sunday, May 5, 2024
- Advertisement -

రోబో 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రోబో 2.0 సినిమా ప్రారంభం అయి చాలా కాల‌మైన గ్రాఫిక్స్ కార‌ణంగా ఆల‌స్యం అవుతు వ‌స్తుంది.రోబో 2.0 తరువాత మొద‌లైన కాలా సినిమా విడుద‌లైంది కూడా. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2.0’ చిత్రం ఈ సంవత్సరం నవంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేదీని శంకర్, చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్‌ 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అటు శంకర్, ఇటు లైకా ప్రొడక‌్షన్స్‌ ఈ విషయాన్ని పంచుకున్నారు.సూపర్ హిట్ చిత్రం ‘రోబో’కు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -