Wednesday, May 22, 2024
- Advertisement -

వెన‌కే ఇంత అందం ఉంటే ..ముందు ఎంత అందం దాగి ఉందో..?

- Advertisement -

కియారా అద్వానీ .. భ‌ర‌త్ అను నేను సినిమాకు ముందు ఆమె ఎవ‌రో పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్ప‌టికి ఆమె స‌రైన గుర్తింపు మాత్రం రాలేదు. మ‌హేశ్ బాబుతో న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమాతో లైఫ్ లైన్లోకి వ‌చ్చింది ఈ భామ‌. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ‌డం, అదే స‌మ‌యంలో బాలీవుడ్‌లో ఆమె న‌టించిన నెట్‌ఫిక్స్ కూడా ఘ‌న విజ‌యం సాధించింది.దీంతో కియారా క్రేజ్ ఒక్క‌సారిగా మారింది. ఆమెకు తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. భ‌ర‌త్ అను నేను సినిమాలో సంప్ర‌దాయంగా క‌నిపించిన కియారా బ‌య‌ట మాత్రం చాలా పొదుపుగా డ్రెస్ వేసుకుని సెగ‌లు రేపుతోంది.

తాజాగా కియారా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. బ్లాక్ బికినీలో ద‌ర్శ‌నం అంద‌రికి షాక్ ఇచ్చింది. రెండు వెదురుబొంగుల లాంటి కర్రలను సపోర్ట్ గా పట్టుకొని నీటిలోకి దిగుతూ ఉంటే వెనక పైవు నుండి ఫోటో తీయడంతో కియారా బ్యాక్ ఎండ్ అందాలన్నీ బయటపడ్డాయి. సాధార‌ణంగా బికినితో బికిని అంటే ముందు వైపు భాగం చూపిస్తారు.కాని రొటీన్‌గా ఎందుకు చూపించాలి అనుకుందేమో బికినితో త‌న వెనుక అందాల‌ను చూపించింది కియారా. కియారా అందానికి ఫిదా కానివారు ఎవ‌రుంటారు. ఆమె ఫోటోపై నెటిజ‌న్లు కామెంట్ చేస్తు వెనుకే ఇంత అందం దాచి ఉంటే ముందు ఇంక ఎంత అందం దాచిందో అంటు కామెంట్స్ చేస్తున్నారు. నిజ‌మే కదా వెనుక ఇలా ఉంటే ముందు ఇంకా ఎన్ని అందాలు ఉన్నాయో.రామ్ చ‌ర‌ణ్‌తో కియారా న‌టించిన విన‌య విధేయ రామ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -