Tuesday, May 14, 2024
- Advertisement -

కిక్ 2 మిస్టేక్ …. బెంగాల్ టైగర్లో జరగలేదు

- Advertisement -

అవును .కిక్ 2 కైన ఖర్చు… రవితేజ బెంగాల్ టైగర్ కు కాలేదు.కిక్ 2 కు ముందుగా అనుకున్న బడ్జెట్ జస్ట్ 20ప్లస్ కోట్లు. కాని సినిమా పూర్తయ్యే సరికి అది ఏకంగా 30 ప్లస్ కోట్లకు చేరిపోయింది.

దీంతో సినిమా విడుదలయ్యాక బ్యాడ్ టాక్ రావడంతో పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడంలో  బయ్యర్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.అది గమనించే బెంగాల్ టైగర్ మ్యాటర్లో నిర్మాతలు ఆచితూచి వ్యవహరించారు.

ఎంతో పకడ్బందీగా నిర్మాత కెకె రాధమోహన్ ఈసినిమాను అనుకున్నంతలో డైరెక్టర్ సంపత్ నందితో…. జస్ట్ 22 కోట్లతో లాగించేశాడు.ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అదరగొడుతోన్న ఈసినిమా రేపు రిలీజ్ కు ముందు ప్రీ బిజినెస్ తో 

నిర్మాతలను మ్యాక్జిమమ్ ఒడ్డున పడేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ… ఎంత పిండికి అంత రొట్టె అన్న సామెతను హీరోలు గుర్తించి ప్రొడ్యూసర్లకు సాయపడితే….  డబుల్ కిక్ ఇవ్వని సినిమాలను దూరం పెట్టవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -