Friday, April 19, 2024
- Advertisement -

బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక‌ప్ చెప్పి ..బీచ్‌లో ఎంజ‌య్ చేస్తున్న హీరోయిన్ ..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శ‌ర్మ గుర్తుంది కాదా..! అదేనండి మ‌న తెలుగులో ఈ భామ కొన్ని సినిమాల్లో న‌టించింది. ఖడ్డం, మ‌గ‌ధీర వంటి సినిమా కనిపించి మురిపించింది కిమ్ శ‌ర్మ‌. త‌రువాత బాలీవుడ్ వెళ్లి అక్క‌డ సినిమాల్లో న‌టించింది. ఈ స‌మ‌యంలో ఓ వ్యాపార వేత్త‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు.త‌రువాత కాలంలో వీరిద్ద‌రికి అభిప్రాయ‌భేదాలు రావ‌డంతో వీరు విడిపోయారు. భ‌ర్త‌తో విడిపోయిన త‌రువాత నటుడు హర్షవర్ధన్ రానేతో డేటింగ్ చేస్తోంది. ఇద్ద‌రు క‌లిసి పార్టీలు, ప‌బ్‌లు అంటూ తెగ తిరిగారు.

ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకునేలోపు బ్రేకప్ అయిపోయింది. ఈ విషయాన్ని హర్షవర్ధన్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే ప్రియుడు నుంచి విడిపోయాన‌ని ఫిలింగ్ ఈ భామకు కొంచెం కూడా లేన‌ట్లుంది. చక్క‌గా ఫ్రెండ్స్‌తో క‌లిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళుతూ సమయం గడుపుతోన్న ఈ భామ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో బికినీ ఫోటో షేర్ చేసింది. వైట్ కలర్ బికినీ, గాగుల్స్ పెట్టుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది. మ‌రి దీనిపై కిమ్‌శ‌ర్మ మాజీ ప్రియుడు హర్షవర్ధన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -